అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇండియన్ రైల్వే 4వ స్థానంలో ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రతీ రోజూ ఏకంగా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానం. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను ఒకచోటు నుంచి మరో చోటుకి ప్రయాణికులను, వస్తువులను ఇండియన్ రైల్వే చేరవేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉండడంతో ఎక్కువ మంది రైల్వేలను ఆశ్రయిస్తుంటారు.
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇండియన్ రైల్వే 4వ స్థానంలో ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రతీ రోజూ ఏకంగా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానం. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను ఒకచోటు నుంచి మరో చోటుకి ప్రయాణికులను, వస్తువులను ఇండియన్ రైల్వే చేరవేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉండడంతో ఎక్కువ మంది రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. ఇక రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అయితే కొందరు ఈ సమస్యలను చూసి చూడనట్లు వదిలేస్తారు. మరికొందరు మాత్రం ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ఇంకొందరు మాత్రం ఫిర్యాదు చేయాలని ఉన్నా ఎలా చేయలో తెలియక వదిలేస్తుంటారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇండియన్ రైల్వే ఓ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా.? నిజానికి ఈ యాప్ ఎప్పుడో అందుబాటులో ఉన్నా మనలో చాలా మందికి తెలియదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు
ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్
భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..
మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

