Viral Video: సెల్ఫీలతో కోటీశ్వరుడయ్యాడు !! NFTలో భారీ డిమాండ్ !! వీడియో
ఆ 22 ఏళ్ల యువకుడికి సెల్ఫీలంటే మహా మోజు. ప్రతిరోజూ ప్రతి మూమెంట్‌ను సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు. ఆ సరదానే ఇప్పుడు ఆ యువకుడిని కోటీశ్వరుడిని చేసింది.
ఆ 22 ఏళ్ల యువకుడికి సెల్ఫీలంటే మహా మోజు. ప్రతిరోజూ ప్రతి మూమెంట్‌ను సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు. ఆ సరదానే ఇప్పుడు ఆ యువకుడిని కోటీశ్వరుడిని చేసింది. ఒక్క సెల్ఫీ అతని జీవితాన్నే మార్చేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇండోనేషియాలోని సెమరాంగ్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్ధి రోజూ కంప్యూటర్ ముందు కూర్చుని సెల్ఫీలు తీసుకుంటూ ఉండేవాడు. దాదాపు ఐదేళ్ళుగా ఇదే పని ఆ యువకుడికి. గ్రాడ్యుయేషన్ టైమ్‌లో తనలో వచ్చిన మార్పుల్ని తెలియచేస్తూ ఆ సెల్ఫీలన్నింటిని కలిపి ఓ టైమ్‌లాప్స్ వీడియో చేద్దామనుకున్నాడు. ఇంతో ఒక ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది. “నాన్ పంజిబుల్ టోకెన్”టోకెన్‌లకు సంబంధించిన వార్త అది. వెంటనే సంబంధిత వెబ్‌సైట్‌లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు. 2022 జనవరి 10న ‘ఘొజాలి ఎవిరీడే’ అనే పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. ఒక్కో సెల్ఫీ ధర 3 డాలర్లు అంటూ పోస్ట్ చేసాడు.
Also Watch:
David Warner: పుష్పకు బ్రాండ్ అంబాసిడర్‌గా వార్నర్ !! ఈసారి కూతుళ్లు కూడా !! వీడియో
Viral Video: కచ్చా బాదమ్ సాంగ్ కు కొరియన్ తల్లి కూతురు డ్యాన్స్ అదిరిందిగా !! వీడియో
లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు !! వీడియో
Kadapa: కడపలో బయటపడ్డ విలువైన సంపద !! బ్రిటీష్ కాలంనాటి నిర్మాణం !! వీడియో
Redmi Note 11S: 108 ఎంపీ కెమెరాతో రానున్న రెడ్‌మీ నోట్ 11ఎస్.. వీడియో