David Warner: పుష్పకు బ్రాండ్ అంబాసిడర్‌గా వార్నర్ !! ఈసారి కూతుళ్లు కూడా !! వీడియో
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా కేవలం క్రికెట్ అభిమానులకే తెలిసిన వార్నర్ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితులుగా మారారు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా కేవలం క్రికెట్ అభిమానులకే తెలిసిన వార్నర్ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితులుగా మారారు. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు తనదైన స్టైల్‌లో స్టెప్పులేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వార్నర్ దృష్టి అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రంపై పడింది. వరుసగా ఈ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. తాజాగా వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన మరో వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పుష్పలోని సామీ సామీ పాటకు వార్నర్ కూతుళ్లు వేసిన స్టెప్పులు వైరల్‌గా మారాయి. తమ స్టెప్పులతో రష్మికను మరిపించేసారు ఈ బుల్లి శ్రీవల్లిలు..
Also Watch:
Viral Video: కచ్చా బాదమ్ సాంగ్ కు కొరియన్ తల్లి కూతురు డ్యాన్స్ అదిరిందిగా !! వీడియో
లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు !! వీడియో
Kadapa: కడపలో బయటపడ్డ విలువైన సంపద !! బ్రిటీష్ కాలంనాటి నిర్మాణం !! వీడియో
Redmi Note 11S: 108 ఎంపీ కెమెరాతో రానున్న రెడ్‌మీ నోట్ 11ఎస్.. వీడియో
సింహంతో సెల్ఫీ !! కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్ !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

