పాకిస్థానీల ప్రేమ వెలకట్టలేనిదంటూ హైదరాబాదీల ఆనందం..
కూతురుతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పాకిస్థానీల ప్రేమకు ఫిదా అయిపోయాడు. వారి ప్రేమ వెలకట్టలేనిదంటూ కితాబిచ్చాడు.
కూతురుతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పాకిస్థానీల ప్రేమకు ఫిదా అయిపోయాడు. వారి ప్రేమ వెలకట్టలేనిదంటూ కితాబిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మణికొండ పరిధిలోని పుప్పాలగూడకు చెందిన శ్యాంసన్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. కుమార్తె తానియా సరాయ్ టెన్నిస్ క్రీడాకారిణి. నవంబరు నెల ప్రారంభంలో ఐటీఎఫ్–జే 5 టోర్నమెంట్ కోసం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌కు చెందిన సత్తయ్య, ఆయన కుమార్తె ప్రిన్సీతో కలిసి పాకిస్తాన్‌కి వెళ్లారు. మనసునిండా భయం, ఎన్నో సంకోచాలతో దాయాది దేశంలో అడుగుపెట్టిన వీరు అక్కడ పర్యటించిన పక్షం రోజుల్లోనే వారి అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. పాకిస్థానీల వెలకట్ట లేని ప్రేమాభిమానాలతో ఉబ్బితబ్బిబ్బయ్యామంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగాలాండ్‌లో గ్రాండ్‌గా బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే..
Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లికి రెడీ.. వరుణ్ ఎవరో కాదు !!
‘పిల్ల బాగుంది’.. అందర్నీ షాక్ చేసిన డైరెక్టర్..
కాంతారకు ప్లాప్ టాక్.. అనుకున్నంత లేదంటున్న ఆడియెన్స్..
బాలయ్య బొమ్మ పడగానే.. జై బాలయ్య అంటూ అరిచిన హీరోయిన్..