Viral Video: టాయ్ లేట్ లో అనుకోని అతిథి.. భయంతో పరుగులు పెట్టిన మహిళ..!
ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన జరిగింది. మిచెల్ రేనాల్డ్స్ అనే మహిళకు షాక్ ఇచ్చింది ఓ తొండ. స్నానానికి బాత్రూమ్‌కు వెళ్లిన ఆమెకు టాయ్ లేట్ బేసిన్‌లో వింత శబ్దాలు వచ్చాయి.
ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన జరిగింది. మిచెల్ రేనాల్డ్స్ అనే మహిళకు షాక్ ఇచ్చింది ఓ తొండ. స్నానానికి బాత్రూమ్‌కు వెళ్లిన ఆమెకు టాయ్ లేట్ బేసిన్‌లో వింత శబ్దాలు వచ్చాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా అందులో తొండ కనిపించింది. తొండపైకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీన్ని చూసి ఆమె భయంతో అక్కడ నుంచి పరుగులు తీసింది. అయితే సాధారణంగా మనకు కనిపింయే తొండలకంటే ఇది చాలా భయంకరంగా ఉందని తెలిపింది రేనాల్డ్స్. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై ఫన్నీగా స్పందిస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
Published on: Jul 17, 2022 08:31 PM
వైరల్ వీడియోలు
Latest Videos