Fire Ice cream: మంట పెట్టినా కరిగిపోని ఐస్‌క్రీమ్.. చూస్తే వావ్ అనాల్సిందే.. వైరల్ వీడియో..
కొన్ని విషయాలు విన్నప్పడు లేదా చూసినప్పుడూ.. విడ్డూరంగా, ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ వీడియోనే నెటిజన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది.
కొన్ని విషయాలు విన్నప్పడు లేదా చూసినప్పుడూ.. విడ్డూరంగా, ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ వీడియోనే నెటిజన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది. చైనాలో ఖరీదైన ఐస్ క్రీమ్ బ్రాండ్.. తమ ఐస్‌క్రీమ్‌లు అధిక వేడి ఉష్ణోగ్రతల్లోనూ కరిగిపోవంటూ ఓ సంచలన ప్రకటన చేసింది. 236 రూపాయల నుంచి 827రూపాయల మధ్య ధర ఉండే తమ ఐస్‌క్రీమ్‌లకు మంట పెట్టినా కరిగిపోని రెడీ చేశాయి.ఈ క్రమంలోనే ఓ ఐస్‌క్రీమ్ లవర్ చైస్ క్రీమ్ బార్ అనే ఐస్‌క్రీమ్‌ను కొని లైటర్ నిప్పుడు పెట్టాడు. అయితే ఆ ఐస్‌క్రీమ్ కరిగిపోవడానికి బదులు కాలుతుండడం కనిపించింది. అది చూసిన వారు అందులో ఏముందిరా బాబూ..? అని నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం ఐస్ క్రీమ్ నాణ్యత పట్ల ఆందోళన చెందున్నారు. కానీ, దీనికి ఐస్ క్రీమ్ ను తయారు చేసిన సంస్థ స్పందిస్తూ.. జాతీయ అథారిటీ ఏర్పాటు చేసిన నాణ్యత ప్రమాణాల మేరకే తాము తయారు చేసినట్టు ప్రకటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

