సోషల్ మీడియాలో జంతువుల కంటెంట్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే జంతువుల వీడియోలు తొందరగా వైరల్ అవుతాయి. ఇందులో కొండ చిలువలు కూడా ఒకటి. కొండ చిలువ వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. పదే పదే చూస్తూ షేర్స్, లైక్స్, కామెంట్స్ చేస్తారు. తాజాగా ఓ కొండచిలువ జనవాసాల్లోకి వచ్చి స్థానిక ప్రజలను హడలెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద సుమారు 20 అడుగుల పొడవున్న కొండ చిలువ తిరగడం చూశారు స్థానికులు. ఆ భారీ కొండచిలువను చూసి, భయాందోళనకు గురైన ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొండ చిలువని పట్టుకునే ప్రయత్నాలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు, సుమారు మూడు గంటల పాటు శ్రమించి సురక్షితంగా కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..