సూపర్బ్‌ కాన్సెప్ట్‌.. విస్తరాకుల్లో పానీపూరీ.. అదుర్స్‌..! వీడియో

పానీపూరి లేదా గోల్‌ గప్పాలు…రోడ్లపై విక్రయించే ఈ స్ట్రీట్‌ఫుడ్‌ను ఇష్టపడని వారు ఎంతో అరుదుగా ఉంటారు. ఎంత ధనవంతులైనా అప్పుడప్పుడు ఈ టేస్టీ ఛాట్‌ కోసం చెయ్యి చాపాల్సిందే.

Phani CH

|

Oct 31, 2021 | 3:05 PM

పానీపూరి లేదా గోల్‌ గప్పాలు…రోడ్లపై విక్రయించే ఈ స్ట్రీట్‌ఫుడ్‌ను ఇష్టపడని వారు ఎంతో అరుదుగా ఉంటారు. ఎంత ధనవంతులైనా అప్పుడప్పుడు ఈ టేస్టీ ఛాట్‌ కోసం చెయ్యి చాపాల్సిందే. అందుకు తగ్గట్టే పానీపూరి వ్యాపారులు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. నోరూరించే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ని సాధారణంగా స్టీ్‌ల్‌ లేదా ప్లాస్టిక్‌ ప్లేట్లలో పెట్టి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే దిల్లీకి చెందిన ఓ వ్యాపారి మాత్రం వెరైటీగా ఆకుల్లో పెట్టి సర్వ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.ఇప్పుడంటే బాగా తగ్గిపోయింది కానీ గతంలో సంప్రదాయ అరటి ఆకుల్లో భోజనాలను వడ్డించేవారు. ఇప్పుడు కూడా కొన్ని పల్లెలు, గ్రామాల్లోని కొన్ని హోటళ్లలో విస్తరాకుల్లోనే ఆహార పదార్థాలను సర్వ్‌ చేస్తుంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

పాకిస్తాన్‌లో నమ్మలేని 5 వింత చట్టాలు ఇవే.. వీడియో

భార్యతో గొడవ పడలేను.. నన్ను జైల్లో పెట్టండి.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu