Horse-Rat: ఇలాంటి గుర్రాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔటే..!

|

Apr 27, 2022 | 9:46 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఒక్కో వీడియో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో గుర్రం చేసిన పనికి అంతా షాకవుతున్నారు.


సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఒక్కో వీడియో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో గుర్రం చేసిన పనికి అంతా షాకవుతున్నారు. సాధారణంగా గుర్రాలు శాకాహార జంతువులు. కానీ.. ఈ గుర్రం మాత్రం కాదు.. అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గుర్రాలు సాధారణంగా గడ్డి, గుగ్గిళ్లు తింటాయని అందరికీ తెలుసు. కానీ ఈ వైరల్ వీడియోలో ఓ చోట గుర్రం నిలబడి ఉంది. ఇంతలో దాని దగ్గరకి ఓ ఎలుక వచ్చింది. పాపం దానికేం తెలుసు ఈ గుర్రం మాంసాహారి అని.. నేరుగా వెళ్లి దాని ముందు నిల్చుంది. అంతే తన దగ్గరకు వచ్చిన ఎలుకను పట్టుకొని కరకర నమిలి తినేసింది. ఇది చూసిన నెటిజన్లు ఓర్నాయనో ఇలాంటి గుర్రాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఈ షాకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ షేర్ చేశారు. దీనిని లక్షమందికి పైగా వీక్షించారు. వేలాది మంది వీడియోను లైక్ చేసారు. పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు