Viral Video: బతికున్న కుందేలును అమాంతం మింగేసిన పక్షి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
సోషల్ మీడియా లో డైలీ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించినవే ఉంటాయి. అటవీ ప్రపంచంలో ఇతర జీవులను వేటాడావే ఎక్కువ ఉంటాయి. పక్షులు అయితే
సోషల్ మీడియా లో డైలీ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించినవే ఉంటాయి. అటవీ ప్రపంచంలో ఇతర జీవులను వేటాడావే ఎక్కువ ఉంటాయి. పక్షులు అయితే ఎక్కువగా చిన్న, చిన్న పురుగులు.. క్రిమికీటకాలను తింటాయి. కొన్ని రకాల పక్షులు చేపల్ని కూడా వేటాడతాయి. అయితే ఓ మాదిరి సైజ్ ఉండే జీవుల్ని సైతం అమాంతం మింగే పక్షి ఒకటి ఉంది. అదే హెరాన్. ఇది కొంగను పోలి ఉంటుంది. రకరకాల రంగుల్లో ఉంటుంది. కానీ దీని వేట మాత్రం సాలిడ్‌గా ఉంటుంది. ఇది చేపల్ని చాలా ఈజీగా ట్రాప్ చేసి తినేస్తుంది. చేపల్ని మాత్రమే కాదు… ఎలుకలు, కుందేళ్లు, పాములు, పక్షులు.. ఇలా అదీ.. ఇదీ కాదు.. ఏ జీవి దొరికితే దాన్ని అమాంతం మింగేస్తుంది. అయితే హెరాన్‌కు ఒక అలవాటు ఉంది.. ఏదైనా జీవిని మింగేముందు ఒకటికి రెండుసార్లు దాన్ని శుద్ది చేస్తుంది. తాజాగా ఈ పక్షి ఓ బ్రతికున్న కుందేలును మింగేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంకాస్త పెద్ద సైజు ఉంటే ఇది మనుషుల్ని కూడా మింగేస్తుందేమో..అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

