Nature Video: భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు.! ప్రకృతి మెరుపులు కూడా అలానే ఉన్నాయి..
భారీ వర్షాలకు మహారాష్ట్రలోని నాసిక్ పట్టణం అల్లకల్లోమైంది. ఎగువున ఉండే త్రయంబకేశ్వర ఆలయ పరిసరాలు ఇప్పటికే నీట మునిగాయి. తాజాగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు...
భారీ వర్షాలకు మహారాష్ట్రలోని నాసిక్ పట్టణం అల్లకల్లోమైంది. ఎగువున ఉండే త్రయంబకేశ్వర ఆలయ పరిసరాలు ఇప్పటికే నీట మునిగాయి. తాజాగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఒక భారీ కొండ చరియ విరిగిపడింది. కొండ చరియ విరిగిపడుతున్న విషయాన్ని ముందే గమనించిన వాహనదారులు ముందే ఆగిపోయారు. భయంకరంగా పైనుంచి కొండ చరియ విరిగిపడుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. భారీ వర్షాల కారణంగా నాసిక్‌లో అనేక ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో నాసిక్, గుజరాత్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

