కారులో వచ్చాడు.. దర్జాగా దోచుకుపోయాడు
టెక్నాలజీనే కాదు.. దొంగలు కూడా రోజు రోజుకీ అప్‌డేట్ అవుతున్నారు. దొరల్లా వచ్చి అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా గుంటూరులో ఓ ఘరానా దొంగ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని శ్రీనివాసరావు పేటలో మధ్యాహ్న సమయంలో NLR అపార్ట్ మెంట్ ముందు పార్కింగ్ ఏరియాలో ఓ కారు ఆగింది. అందులో నుండి టిప్ టాప్‌గా రెడి అయిన ఓ వ్యక్తి దిగాడు. నేరుగా లిఫ్ట్ లో పై అంతస్థుకి వెళ్లాడు. అతడి హుందాతనం చూసి ఎవరికీ ఎలాంటి డౌట్ రాలేదు.
టెక్నాలజీనే కాదు.. దొంగలు కూడా రోజు రోజుకీ అప్‌డేట్ అవుతున్నారు. దొరల్లా వచ్చి అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా గుంటూరులో ఓ ఘరానా దొంగ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని శ్రీనివాసరావు పేటలో మధ్యాహ్న సమయంలో NLR అపార్ట్ మెంట్ ముందు పార్కింగ్ ఏరియాలో ఓ కారు ఆగింది. అందులో నుండి టిప్ టాప్‌గా రెడి అయిన ఓ వ్యక్తి దిగాడు. నేరుగా లిఫ్ట్ లో పై అంతస్థుకి వెళ్లాడు. అతడి హుందాతనం చూసి ఎవరికీ ఎలాంటి డౌట్ రాలేదు. కొద్ది సేపటి తర్వాత ప్లాట్ నుండి కిందకు దిగి…. వచ్చిన కారులోనే అంతే దర్జాగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ప్లాట్ తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి యజమానులకు చెప్పగా ఇంట్లో పదహారు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించారు. వచ్చిన వ్యక్తి యజమాని కాదు దొంగ అన్న అనుమానం బలపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు 37 గ్రాములే అయినా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు
కళ్లచుట్టూ డార్క్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా ?? సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి
Trump: ట్రంప్ జీవితంలో ఒకేసారి డబుల్ ధమాకా
Allu Arjun: దుబాయ్‌లో అల్లు అర్జున్ విగ్రహం.. తొలి టాలీవుడ్ హీరోగా రికార్డ్
నెలల పాపను ఇంట్లో ఉంచి పది రోజు పాటు ఇంటికి తాళం !! చివరికి ??
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

