ఏనుగులు ఏడుస్తాయా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

|

Jun 24, 2023 | 10:04 AM

మనుషులు ప్రాణాలు పోతే మన సన్నిహితులు ఎలా ఏడుస్తారో.. అలానే జంతువులు కూడా అలానే ఏడుస్తాయి. పలమనేరులో సంచరిస్తున్న ఏనుగుల మందనే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లా లో రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మరణించాయి. వాటి మృతదేహాలను అటవీ అధికారులు, స్థానికులు ఖననం చేశారు.

మనుషులు ప్రాణాలు పోతే మన సన్నిహితులు ఎలా ఏడుస్తారో.. అలానే జంతువులు కూడా అలానే ఏడుస్తాయి. పలమనేరులో సంచరిస్తున్న ఏనుగుల మందనే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లా లో రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మరణించాయి. వాటి మృతదేహాలను అటవీ అధికారులు, స్థానికులు ఖననం చేశారు. అయితే, తమ మందలోని కొన్ని ఏనుగులు ప్రాణాలు కోల్పోవడంతో.. మిగతా ఏనుగులు విలపిస్తున్నాయి. వాటిని ఖననం చేసిన ప్రాంతంలోనే ఏనుగుల మంద సంచరిస్తుంది. హైవే పక్కన వీటిని పూడ్చిపెట్టిన చోటకు జూన్‌ 19 తెల్లవారుజామున ఏనుగుల గుంపు వచ్చింది. కాసేపటి వరకు అక్కడే ఉన్నాయి. తమ తోటి ఏనుగుల సమాధులను చూస్తూ తమ ఆవేదనను చాటుకున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలోనే అతి పెద్ద సమోసా.. ఎన్ని కేజీలో తెలుసా ??

ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తున్న వరుడు.. పాపం ఆస్పత్రిపాలు..

మళ్లీ సత్తా చాటుతున్న గోళీ సోడా.. పాత రుచి, కొత్త రూపం.. ధరమాత్రం అదుర్స్‌

బరువు తగ్గాలనుకుంది.. ఏకంగా ప్రాణమే పోయింది

Viral Video: అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదు.. పులిపిల్ల..