Thief Viral Video: షట్టర్ మధ్యలో ఇరుక్కున్న దొంగ .. తెలివిగా పట్టించిన షాపు యజమాని.
షాపుల్లోకి దొంగలు వచ్చి యజమానులను బెదిరించి దోపిడీలు చేయడం విన్నాం.. చూసాం. ఆ సమయంలో ప్రాణాలు దక్కితే చాలు జీవుడా అనుకునే వారిని చూసాం. కానీ ఓ షాపు యజమాని ధైర్యంగా దొంగను ఎదుర్కోవడమే కాదు.. పోలీసులకు పట్టించాడు.
షాపుల్లోకి దొంగలు వచ్చి యజమానులను బెదిరించి దోపిడీలు చేయడం విన్నాం.. చూసాం. ఆ సమయంలో ప్రాణాలు దక్కితే చాలు జీవుడా అనుకునే వారిని చూసాం. కానీ ఓ షాపు యజమాని ధైర్యంగా దొంగను ఎదుర్కోవడమే కాదు.. పోలీసులకు పట్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దర్హామ్ కన్‌స్టాబులరీ అనే ఫేస్ బుక్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలోని దర్హం నగరంలో ఓ దొంగ డిపార్టమెంటల్ స్టోర్‌లో . బీరు ప్యాకెట్ తీసుకుని షాప్ యజమానిని కత్తితో బెదిరించాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరైనా పారిపోతారు. కానీ షాపు యజమాని స్టోర్ నుండి బయటకు పరుగులు తీసి డోర్ మూయడానికి ప్రయత్నించాడు. దొంగ అతని ప్రయత్నాన్ని విఫలం చేయడంతో షాపు యజమాని షట్టర్‌ను క్లోజ్ చేశాడు అంతే.. దొంగ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే షట్టర్ మధ్యలో ఇరుక్కుపోయిన దొంగ బీర్ తాగడానికి ప్రయత్నించాడు. ఇక పోలీసులు మూడు నిముషాల్లో షాపు వద్దకు చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. డర్హామ్ క్రౌన్ కోర్టులో కత్తితో బెదిరించి దోపిడికి ప్రయత్నించినందుకు గానూ దొంగకు మూడు సంవత్సరాల నాలుగు నెలలు శిక్ష విధించారు. ఇక దొంగను పట్టించడంలో షాపు యజమాని ధైర్యంగా, చాకచక్యంగా చేసిన ప్రయత్నం అందరి ప్రశంసలు పొందింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

