viral video: మంగళసూత్రం ధరించిన వరుడు…!! నెట్టింట వైరల్ గ మారిన వీడియో…

Phani CH

|

Updated on: May 07, 2021 | 7:03 PM

viral video: ముంబైకి చెందిన ఓ ప్రేమ జంట వివాహం వార్తల్లో నిలిచింది. వ‌రుడు వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్ట‌కుండా.. అదే వ‌ధువు చేత త‌న మెడ‌లో మంగ‌ళ‌సూత్రం క‌ట్టించుకుని వార్త‌ల్లో నిలిచాడు.