Grandmaster Chess: ప్రపంచ చెస్‌ ప్లేయర్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌..! వీడియో చుస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Mar 04, 2022 | 9:17 PM

ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రగ్నానంద కీలక అడుగు వేశాడు. 16 ఏళ్ల ఈ గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. తాజాగా ఆడిన గేమ్‌లో ప్రగ్నానంద నల్ల పావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు.


ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రగ్నానంద కీలక అడుగు వేశాడు. 16 ఏళ్ల ఈ గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. తాజాగా ఆడిన గేమ్‌లో ప్రగ్నానంద నల్ల పావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు.2018లో ప్రగ్నానందకు 12 ఏళ్ళ వయసులో భారతదేశపు లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ను సాధించాడు. 2016లో ప్రజ్ఞానంద యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌గా టైటిల్‌ కూడా గెలుచుకున్నాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్