Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు.. కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ట్రెండ్ అవుతున్న వైరల్ వీడియో
సాధారణంగా కూతురు అంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే ఓ కూతురు ఎంతో ఇష్టంగా స్కూటీ నెర్చుకుంటానని అడిగితే కాదనలేక దగ్గరుండి మరీ స్కూటీ నెర్పించాడు. తీరా తను పక్కకు వచ్చి కూతురిపై భరోసాతో స్కూటీని తన చేతిలో పెట్టాడు. అంతే అక్కడ జరిగిన సంఘటనతో
సాధారణంగా కూతురు అంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే ఓ కూతురు ఎంతో ఇష్టంగా స్కూటీ నెర్చుకుంటానని అడిగితే కాదనలేక దగ్గరుండి మరీ స్కూటీ నెర్పించాడు. తీరా తను పక్కకు వచ్చి కూతురిపై భరోసాతో స్కూటీని తన చేతిలో పెట్టాడు. అంతే అక్కడ జరిగిన సంఘటనతో ఆ తండ్రి ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.స్కూటీ వచ్చిందని.. కూతురిపై భరోసాతో ముందుకు వెళ్తుండగా.. ఆ అమ్మాయి చేతిలో ఉన్న స్కూటీ ఒక్కసారిగా ముందుకు పరిగెత్తింది. ఆ అమ్మాయి ఎంతగా కంట్రోల్ చేయాలనుకున్నా.. ఆ స్కూటీ కంట్రోల్ కాలేదు. ఏకంగా ఎదురుగా వెళ్తు్న్న తన తండ్రిని ఢీకొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. డాడ్స్ ప్రిన్సెస్.. మర్డర్ అటెంప్ట్.. అద్భుతమైన టాలెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

