అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం పోయింది !!

|

Feb 02, 2023 | 9:52 AM

ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ఒకటి. కాగా, ఇటీవల ఈ గూగుల్‌ సంస్థ కనీస ముందస్తు సమాచారం లేకుండా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ఒకటి. కాగా, ఇటీవల ఈ గూగుల్‌ సంస్థ కనీస ముందస్తు సమాచారం లేకుండా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. డ్యూటీ మధ్యలో ఉన్న వాళ్లను కూడా అప్పటికప్పుడు తీసేసి, అవమానకర రీతిలో సాగనంపింది. అలా ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరి పరిస్థితి మరీ ఘోరం. ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా రిక్రూటర్ ఉద్యోగం ఊడిపోయింది. ఈ విషయాన్ని బాధితుడైన డాన్ లానిగన్ ర్యాన్ వెల్లడించాడు. లానిగన్‌ ర్యాన్‌ గూగుల్‌లో రిక్రూటర్ గా పని చేసేవాడు. ఇటీవల ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా కాల్ మధ్యలో డిస్ కనెక్ట్ అయింది. ఎందుకో అర్థం కాక.. కంపెనీ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోని మోస్ట్‌ హ్యాండ్సమ్‌ వ్యక్తి !!

విమానం హైజాక్‌’ అంటూ ట్వీట్‌ .. చివరకు ??

ప్రేమకోసమై.. దొంగగ మారెనె పాపం పసివాడు..చివరకు..

ఇది కదా మానవత్వం.. ఏకంగా పక్షుల కోసం రిసార్ట్‌

సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారతీయ తల్లీకూతుళ్లు

 

Published on: Feb 02, 2023 09:52 AM