Viral Video: కొండచిలువతో బాలిక స్విమ్మింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్

Updated on: Mar 15, 2022 | 9:57 AM

నార్మల్‌గా పామును చూస్తేనే భయపడుతూ ఉంటాం. పాము కనిపించగానే.. ఆమడ దూరం పరుగులు తీస్తాం. దాని దగ్గరకు వెళ్లాలన్నా భయపడుతాం. అల్లంత దూరానే ఉండి..

నార్మల్‌గా పామును చూస్తేనే భయపడుతూ ఉంటాం. పాము కనిపించగానే.. ఆమడ దూరం పరుగులు తీస్తాం. దాని దగ్గరకు వెళ్లాలన్నా భయపడుతాం. అల్లంత దూరానే ఉండి.. అది పోయే వరకు వేచి చూస్తాం.. కానీ ఓ పాప మాత్రం.. కొండచిలువతో స్విమ్మింగ్‌ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మార్నింగ్‌ లేచింది మొదలు.. నైట్‌ వరకు కొండచిలువతోనే ఉండడం.. ఆడుకోవడం అలవాటుగా చేసుకుంది ఆ పాప. అంతేకాదు.. ఆ కొండ చిలువ కూడా ఆ బాలికతో పాటే ఫుల్‌ చిల్‌ అయింది.

Also Watch:

కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ !! వీడియో

ViralVideo: పెళ్లి పీటలపైనే !! వధూవరుల వింతపంచాయతీ !! వీడియో

Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో

Radhe Shyam: బాలీవుడ్ తీరుతో నష్టపోయిన ప్రభాస్.. వీడియో

Rashmi Gautam: టాప్ పొజీషన్ చేరుకునేందుకు అలాంటి పనులు చేయాల్సిందే !!కాస్టింగ్ కౌచ్‌ పై రష్మి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Follow Us