Girl eating hair: ఇదేం తింగరి పని.. సీక్రెట్‌గా తలవెంట్రుకలు లాగించేస్తున్న బాలిక..! వైరల్ వీడియో.
Girl Eating Hair In This Video Goes Viral

Girl eating hair: ఇదేం తింగరి పని.. సీక్రెట్‌గా తలవెంట్రుకలు లాగించేస్తున్న బాలిక..! వైరల్ వీడియో.

Updated on: Dec 13, 2022 | 10:06 AM

కొందరు చిన్నతనంలో వింత చేష్టలు చేస్తుంటారు. కొంత మంది వేళ్లను నోట్లో పెట్టుకుంటుంటారు. ఇంకొందరు.. చేతి చర్మాన్ని తింటుంటారు. మరికొందరు వెంట్రులను కూడా తింటారు.


కొందరు చిన్నతనంలో వింత చేష్టలు చేస్తుంటారు. కొంత మంది వేళ్లను నోట్లో పెట్టుకుంటుంటారు. ఇంకొందరు.. చేతి చర్మాన్ని తింటుంటారు. మరికొందరు వెంట్రులను కూడా తింటారు. ఇలాంటి అనేక సంఘటనలను మనం వార్తలలో చూశాం. తాజాగా, మరోక ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో 14 ఏళ్ల బాలిక కడుపులోంచి ఒక కిలో వెంట్రుకలను తొలగించారు వైద్యులు. గత ఐదేళ్లుగా బాలిక రహస్యంగా వెంట్రుకలను తింటుందన్న విషయం కుటుంబంలో ఎవరికీ తెలియదు. ఒకరోజు బాలికకు హఠాత్తుగా కడుపునొప్పి మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆనంద్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అల్ట్రాసౌండ్ చేయగా, బాలిక కడుపులో వెంట్రుకలు పెద్ద కుప్పగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి వెంట్రుకలను తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బాలిక కోలుకుంటుందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 13, 2022 10:02 AM