కొత్త జంటకు సూపర్ గిఫ్ట్ !! ట్విస్ట్ తెలిస్తే నవ్వులే నవ్వులు.. వీడియో
పెళ్లంటేనే ఎంతో సందడిగా ఉంటుంది. ఆ పెళ్లిలో బంధువులు, స్నేహితులు చేసే చిలిపి పనులు ఎంతో సరదాగా ఉంటాయి. పెళ్లి వేడుకలో మరింత ఆనందాన్ని నింపుతాయి.
పెళ్లంటేనే ఎంతో సందడిగా ఉంటుంది. ఆ పెళ్లిలో బంధువులు, స్నేహితులు చేసే చిలిపి పనులు ఎంతో సరదాగా ఉంటాయి. పెళ్లి వేడుకలో మరింత ఆనందాన్ని నింపుతాయి. ముఖ్యంగా వివాహానికి వచ్చే వధూవరుల ఫ్రెండ్స్ ఓ పట్టాన కుదురుగా ఉండరు. ఏదో ఒకటి చేసి కొత్త జంటను ఆటపట్టిస్తారు. ఆ చిలిపి అల్లర్లే జీవితాంతం తీపి గురుతులుగా మిగిలిపోతాయి. తాజాగా ఓ పెళ్లిలో ఫ్రెండ్స్ చేసిన పని… బంధువులు, పెళ్లికి వచ్చిన అందర్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. వధూవరులకు కూడా నవ్వు ఆగలేదు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వాళ్లేం చేసారో తెలుసా.. ఇందులో వధూవరులు వేదికపై నిల్చొని ఉన్నారు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వచ్చి బహుమతులు ఇచ్చి వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
నొప్పిలేకుండా నిమిషంలోనే చావు !! ఆమోదం తెలిపిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం !! వీడియో
అక్కడ చెట్లను తొలగించేవారికి బహుమతులు !! భయపెడుతున్న చెట్లు !! వీడియో
Viral Video: స్టేజ్‌పైనే డ్రెస్సులు మార్చేస్తూ యువతి !! అందరూ చూస్తుండగానే !! వీడియో
Viral Video: ఉడుముకు మోడ్రన్ డ్రెస్‌లు, తొండకు టోపీలు !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు !! వీడియో
Viral Video: పులివెందులలో వింత !! నాలుగు కాళ్లతో కోడిపిల్ల !! వీడియో
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

