Viral Video: పక్షులకు షాక్‌ ఇచ్చిన తమింగలం !! వీడియో చూస్తే షాకే !!

Viral Video: పక్షులకు షాక్‌ ఇచ్చిన తమింగలం !! వీడియో చూస్తే షాకే !!

Phani CH

|

Updated on: Feb 15, 2022 | 9:59 AM

ఓ తిమింగలం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పక్షుల సమూహం, సముద్ర పక్షులు చాలా సేపు సముద్రపు నీటిపై ఎగురుతూ గుంపులు గుంపులుగా కనిపించాయి.

ఓ తిమింగలం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పక్షుల సమూహం, సముద్ర పక్షులు చాలా సేపు సముద్రపు నీటిపై ఎగురుతూ గుంపులు గుంపులుగా కనిపించాయి. అయితే చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఈ సీన్‌లోకి సడెన్‌ ఎంట్రీ ఇచ్చి, షాక్‌ ఇచ్చింది ఓ భారీ తిమింగలం. నీటిలో నుంచి ఒక్కసారిగా పైకి లేచిన తిమింగలంను చూసి, షాక్‌ తిన్న ఆ పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

Also Watch:

అగ్ని పర్వతమే వాళ్ల స్టవ్‌ !! అదే ఆ రెస్టారెంట్‌ స్పెషల్‌ !! వీడియో

ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో

Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో

Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో

అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో