First Space Hotel: అంతరిక్షంలో హోటల్.. తెగ ఆసక్తి చూపుతున్న టూరిస్టులు.! రిజర్వేషన్ ఎప్పటి నుండి అంటే..?
ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ హోటల్ మరో ఐదేళ్లలో ప్రారంభం కాబోతుంది. అంటే 2027లో ఈ స్పేస్ అందుబాటులోకి రానుంది. లగ్జరీ క్రూయిజ్ షిప్ స్టైల్ స్టేషన్ తిరిగే హోటల్‌ను నిర్మిస్తున్నారు సైంటిస్టులు. భవిష్యత్తులో అంతరిక్షాన్ని కూడా పర్యాటక ప్రదేశాల తరహాలోనే...
ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ హోటల్ మరో ఐదేళ్లలో ప్రారంభం కాబోతుంది. అంటే 2027లో ఈ స్పేస్ అందుబాటులోకి రానుంది. లగ్జరీ క్రూయిజ్ షిప్ స్టైల్ స్టేషన్ తిరిగే హోటల్‌ను నిర్మిస్తున్నారు సైంటిస్టులు. భవిష్యత్తులో అంతరిక్షాన్ని కూడా పర్యాటక ప్రదేశాల తరహాలోనే సందర్శించే విధంగా ప్లాన్ చేస్తున్న సైంటిస్టులు.. అంతరిక్షంలో స్టే చేయడానికి ఓ హోటల్‌ను కూడా నిర్మిస్తున్నారు. దీనిలో 400 మంది అతిథులు ఉండేందుకు వీలుగా అంతరిక్ష హోటల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు.. ఈ హోటల్‌లో బార్‌తోపాటు రెస్టారెంట్లు, సినిమా హాల్ సైతం ఉంటాయి. సెమినార్లు నిర్వహించేందుకు ప్రత్యేక హాల్ కూడా ఏర్పాటు చేస్తారు. స్పేస్ హోటల్ నిర్మాణం 24 మాడ్యూళ్లతో రూపొందిస్తున్నారు సైంటిస్టులు. ఇవి లిఫ్ట్ షాఫ్ట్‌ల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. 2022లో డిసెంబర్ నెలలో ఈ హోటల్ నిర్మాణంను ప్రారంభించబోతున్నారు సైంటిస్టులు. ద గేట్‌వే ఫౌండేషన్ అనే సంస్థ ఈ హోటల్ డిజైన్లను రూపొందించగా, ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ సంస్థ దీన్ని నిర్మించబోతుంది. ఐఎస్ఎస్ ఉన్నట్లుగానే ఈ హోటల్‌లో కూడా ఆర్టిఫిషియల్ గ్రావిటీతో ఉంటుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా