Viral Video: రెండు పులుల మధ్య ఫైట్ !! తగ్గేదేలే అంటున్న టైగర్స్ !! వీడియో

|

Mar 02, 2022 | 9:52 AM

అడవుల్లో వన్యప్రాణుల జీవనం నిరంతరం జీవనపోరాటంగానే ఉంటుంది. అరణ్యంలో బలహీన జంతువులపై క్రూరమృగాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది.

అడవుల్లో వన్యప్రాణుల జీవనం నిరంతరం జీవనపోరాటంగానే ఉంటుంది. అరణ్యంలో బలహీన జంతువులపై క్రూరమృగాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. కానీ రెండు క్రూర మృగాల మధ్య ఫైట్ ఎప్పుడైనా చూసారా.. ఇదిగో ఇప్పుడు చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యం ఎంపీ సియోని ప్రియదర్శన్ పెంచ్ నేషనల్ పార్క్ లో కనిపించింది. సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్లో రెండు పులుల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వాస్తవానికి సఫారీ సమయంలో.. పర్యాటకులు పెంచ్ టైగర్ రిజర్వ్ లోపల రోడ్డుపై రెండు పులుల భీకర పోరాటాన్ని దగ్గర చూడటమే కాదు.. ఆ సీన్ని తమ కెమెరాల్లో బంధించారు. అయితే.. ఈ భీకర పోరాటంలో పులుల గర్జనకు పర్యాటకులు ఒకింత వణికిపోయారుకూడా.

Also Watch:

Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో

Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్

Kerala: ఉద్యోగికి బెంజ్ కారు బహుమతిచ్చిన బాస్ !! వీడియో

అరుదైన దెయ్యం చేప !! ఆశ్చర్యపోయిన పరిశోధకులు.. వీడియో