ప్లోర్‌మూమెంట్‌ని ఓ రేంజ్‌లో చేసిన యువతి.. సన్నని నీ నడుమెక్కడ వెతుకుతున్న నెటిజెన్స్ !!

ప్లోర్‌మూమెంట్‌ని ఓ రేంజ్‌లో చేసిన యువతి.. సన్నని నీ నడుమెక్కడ వెతుకుతున్న నెటిజెన్స్ !!

Phani CH

|

Updated on: Jan 21, 2023 | 10:00 AM

భోజ్‌పురి సాంగ్‌ 'పత్లి కమారియా మోరీ' ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాట మీద ఎంతోమంది డాన్స్‌ చేస్తూ రీల్స్‌ చేశారు. దాంతో ఈ సాంగ్‌ మరింత పాపులర్‌ అయిపోయింది.



భోజ్‌పురి సాంగ్‌ ‘పత్లి కమారియా మోరీ’ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాట మీద ఎంతోమంది డాన్స్‌ చేస్తూ రీల్స్‌ చేశారు. దాంతో ఈ సాంగ్‌ మరింత పాపులర్‌ అయిపోయింది. చిన్న,పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పలు వేశారు. అయితే ఇలాంటి డాన్స్‌ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ భోజ్‌పురి పాటకు ఓ యువతి చేసిన డాన్స్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి చాలా లావుగా ఉంది. అంత భారీ శరీరంతో డాన్స్‌ చేయడం కాదుకదా… అడుగుతీసి అడుగు వేయడమే కష్టం. అలాంటిది ఆ యువతి అంత భారీ శరీరంతో కూడా ఎంతో ఈజీగా డాన్స్‌ చేసింది. తన ఒంట్లో ఎక్కడుందో కూడా కనిపించని నడుమును ఊపుతూ ఫ్లోర్‌ మూమెంట్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??

క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు

దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!

వైరల్‌ అవుతున్న .. ఓలా రెస్ట్‌ రూమ్స్‌ వీడియోలో నిజమెంత ??

పులిలా మారిన కుక్క !! భయంతో జనం పరుగో పరుగు !!

 

 

Published on: Jan 21, 2023 10:00 AM