అదనపు కట్నం అడిగిన వరునికి దిమ్మదిరిగే షాక్ !!
సమాజం ఎంత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడే ఉంటుంది. అలాంటి వాటిలో వరకట్నం ఒకటి. ఓవైపు వరకట్నం తీసుకోకూడదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉన్నా.
సమాజం ఎంత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడే ఉంటుంది. అలాంటి వాటిలో వరకట్నం ఒకటి. ఓవైపు వరకట్నం తీసుకోకూడదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉన్నా. మరోవైపు వరకట్న వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధించే వారిని చూసి ఉంటాం. అయితే తాజాగా ఓ వరుడు మాత్రం పెళ్లికి ముందే అదనపు కట్నం డిమాండ్ చేశాడు. అయితే వధువు తరఫు కుటుంబ సభ్యులు సదరు వరుడికి బుద్ధి చెప్పాలని ఓ ప్లాన్ వేశారు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ వరుడు వివాహానికి ముందు తనకు అదనపు కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశాడు. దీంతో వరుడి కండిషన్‌కు ఒప్పుకున్నట్లే ఒప్పుకున్న వధువు కుటుంబ సభ్యులు.. కొత్త ట్రాక్టర్‌ను డెకరేట్ చేసి మండపానికి తీసుకొచ్చారు. అయితే మండపానికి చేరుకున్నాక వరుడు కుటుంబాన్ని బంధించి.. వధువును కాదు ట్రాక్టర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహానటి !! సీరియల్లో యాక్టింగ్ వద్దన్న భర్తకు చావు చూపించింది
Dasara: దంచికొడుతున్న దసరా.. అప్పుడే 47కోట్ల రికార్డ్ బిజినెస్
Balagam: ఓటీటీలో దిమ్మతిరిగే రికార్డ్.. జోరు జోరుగా.. బలంగం
RRR పై ప్రియాంక కామెంట్ !! చెర్రీ, తారక్ ఫ్యాన్స్ సీరియస్ !!
Ram Charan: మళ్ళీ బయలు దేరిన రామ్ చరణ్.. కానీ ఈ సారి మాత్రం