Adilabad: ప్రసాదం ఇవ్వడానికి వెళ్లిన బాలికపై స్వామీజీ అఘాయిత్యం… ( వీడియో )
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు, మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు, మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ వ్యవహారానికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మరాం మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. నేరడిగొండ మండలం రాజూర సమీపంలో కొండపై ఉన్న శివాలయంలో ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్ పేరు చెప్పుకుంటూ ఓ వ్యక్తి నివాసముంటున్నాడు. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేశాడు ఆ దుర్మార్గుడు.. అదును చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాబా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వాక్సిన్ ఎఫక్ట్…?? అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. ( వీడియో )
Viral Video: చిరుత పులిను ముప్పుతిప్పలు పెట్టిన కోతి… వీడియో చూస్తే నవ్వలేకుండా ఉండలేరు.. ( వీడియో )
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
కాకినాడలో భారీ స్కామ్..ఏకంగా కోట్ల విలువ చేసే..
ఇంకో అడుగు ముందుకెళితే అంతే
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు
