ఆదిమజాతి బాలుడిని ఎప్పుడైనా చూశారా? లైటర్ ఇస్తే ఏం చేశాడో తెలుసా..?
అభివృద్ది చెందిన ఆధునిక ప్రపంచానికి దూరంగా.. ఎలాంటి కల్మశం, కాలుష్యం లేని వాతావరణంలో జీవించే ఎన్నో ఆదిమజాతులకు బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. అడవినే నమ్ముకుని జీవించే ఆదిమజాతి తెగలు బయటి ప్రపంచంలోకి ఎప్పుడూ రారు. అందుకనే ఆ ఆదిమజాతుల కట్టూ బొట్టూ, ఆచారవ్యవహారాలు, ఆహార నియమాలు బాహ్య ప్రపంచంలో జీవిస్తున్న వారెవరికీ తెలీదు.
ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారిని బతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం కూడా వారి గురించి ఎక్కడా చెప్పదు. ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి.. వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి రావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దక్షిణ అమెరికాలో ఉండే అమెజాన్ అడవులు ప్రపంచంలోనే అత్యంత దట్టమైనవి. దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. తొమ్మిది దేశాలలో సువిశాలంగా విస్తరించి ఉన్నాయి. భూగోళానికి ఆత్యధిక స్థాయిలో ఆక్సిజన్ అందించే ఈ అడవులను ప్రపంచానికి ‘ఊపిరితిత్తులు’ అని కూడా పిలుస్తుంటారు. ఆమెజాన్ పరిధిలో మూడు కోట్ల మంది జనాభా జీవిస్తుండగా.. అందులో 350 రకాల జాతుల వాళ్లు ఉన్నారు. వారిలో 60 రకాలు ప్రపంచంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ భూమండలం మీద ఇప్పటికీ తమ మూలాలను మరచిపోని మూలవాసులన్న మాట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ మహిళ ఇంటి తలుపు తట్టిన కలెక్టర్… ఏం చేశాడో చూడండి
ప్రభాస్ చేతిలో… త్రివిక్రమ్ పెద్ద కొడుకు
చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో
Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

