ప్రభాస్ చేతిలో… త్రివిక్రమ్ పెద్ద కొడుకు
హీరో కొడుకు హీరో అవ్వడం ఎంత కామనో డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వడం అనేది కూడా అంతే కామన్. అయితే ఇదే కామన్ విషయాన్ని కాస్త త్వరగానే చేస్తున్నారట త్రివిక్రమ్ పెద్దబ్బాయి. తన తండ్రిలాగే డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు ఏడిగా వర్క్ మొదలు పెట్టాడట. అందుకోసం ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ సినిమాలో జాయిన్ అవ్వునున్నాడట త్రివిక్రమ్ పెద్దబ్బాయి.
ఎస్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు త్వరలోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అంతకుముందు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతమంది దర్శకుల దగ్గర పని చేయనున్నాడని ఆ క్రమంలోనే సంధీప్ రెడ్డి వంగా దగ్గర స్పిరిట్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడని టాక్. ఇప్పటికే డైరెక్టర్ గౌతం తిన్ననూరి దగ్గర విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు ఏడిగా వర్క్ చేస్తున్నారట త్రివిక్రమ్ వారబ్బాయి. అయితే ఆ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం కూడా డైరెక్టర్ సంధీప్ రెడ్డి వంగా కింద పని చేయనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో
Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్
సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం
‘జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్’ పవన్‌తో స్నేహం పై ఆనంద్ సాయి ఎమోషనల్
Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరిచిన పృథ్వీ! అప్పుడే మళ్లీ రచ్చ షురూ…

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
