Viral Video: కొండ ముచ్చును కుక్కలు కరుస్తుంటే.. మనుషులేం చేశారో తెలుసా.?
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మీ మామిడికుదురులో మానవత్వం చాటుకున్నారు NREGS ఉద్యోగులు. తమ విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒంటరి కొండముచ్చుపై ఐదు కుక్కలు దాడి చేశాయి. విచక్షణారహితంగా కరుస్తున్న కుక్కల భారీ నుండి కొండముచ్చును కాపాడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన అధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మీ మామిడికుదురులో మానవత్వం చాటుకున్నారు NREGS ఉద్యోగులు. తమ విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒంటరి కొండముచ్చుపై ఐదు కుక్కలు దాడి చేశాయి. విచక్షణారహితంగా కరుస్తున్న కుక్కల భారీ నుండి కొండముచ్చును కాపాడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన అధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు… వెటర్నరీ వైద్యాధికారులను పిలిపించి తీవ్ర గాయాలు పాలైన కొండముచ్చుకు కుట్లు వేసి, సెలైన్ బాటిల్స్ ఎక్కించి వైద్య సేవలు అందించారు వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ వంశీ. వైద్యలు అబ్జర్వేషన్లు ఉంచి కోలుకున్న తర్వాత అడవిలో వదిలేస్తామన్నారు. కొండముచ్చును కుక్కలు కరిస్తే మాకెందుకులే అని వదిలేయకుండా అధికారులకు సమాచారం ఇచ్చి ఆ మూగజీవానికి వైద్య సేవలు అందించి, ప్రాణాలు కాపాడిన NREGS ఉద్యోగులను స్థానికులు అభినందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

