Helicopter: భారత వాయుసేన హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని మైదాన ప్రాంతంలో హెలికాప్టర్‌ను సేఫ్ ల్యాండ్ చేశారు.
భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని మైదాన ప్రాంతంలో హెలికాప్టర్‌ను సేఫ్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, హెలిక్యాప్టర్‌లో ఉన్న పైలెట్‌లు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపినట్లు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

