సఫారీ వాహనాన్ని అడ్డుకున్న ఏనుగు !! ఏం చేసిందో చూడండి
కొందరు పర్యాటకులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అలా వెళ్తుండగా వారికి దారిలో ఓ పెద్ద ఏనుగు కనిపించింది. అది పెద్ద పెద్ద చెవులు, దంతాలు కలిగి చాలా పెద్దగా ఉంది. ఈ వాహనం రావడం చూసిన ఏనుగు.. ఎంత ధైర్యం మీకు.. నేను ఇక్కడ ఉండగానే.. నా అడ్డాలోకి వస్తారా అన్నట్టుగా సఫారీ వాహనాన్ని అడ్డుకుంది. ఆ వాహనాన్ని అమాంతం పైకి ఎత్తి పడేసింది. పదే పదే వాహనాన్ని ఎత్తి పడేసింది. దాంతో వాహనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కొందరు పర్యాటకులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అలా వెళ్తుండగా వారికి దారిలో ఓ పెద్ద ఏనుగు కనిపించింది. అది పెద్ద పెద్ద చెవులు, దంతాలు కలిగి చాలా పెద్దగా ఉంది. ఈ వాహనం రావడం చూసిన ఏనుగు.. ఎంత ధైర్యం మీకు.. నేను ఇక్కడ ఉండగానే.. నా అడ్డాలోకి వస్తారా అన్నట్టుగా సఫారీ వాహనాన్ని అడ్డుకుంది. ఆ వాహనాన్ని అమాంతం పైకి ఎత్తి పడేసింది. పదే పదే వాహనాన్ని ఎత్తి పడేసింది. దాంతో వాహనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ఏనుగును మొదట కారుపై శబ్ధం చేస్తూ బెదిరించాడు. అయితే ఏనుగు నన్నే బెదిరిస్తావా అన్నట్టుగా మరోసారి కారును ఎత్తే ప్రయత్నం చేసింది. దాంతో డ్రైవర్ దయచేసి మమ్మల్ని వదిలెయ్.. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతాం అన్నట్టుగా ఏనుగుకు ఓ నమస్కారం పెట్టాడు. దాంతో ఏనుగు వెనక్కు తగ్గింది. డ్రైవర్ వాహనాన్ని వెనక్కి మళ్లించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు
సముద్రం ఎందుకు.. నీలి రంగులోకి మారింది ??
మొన్న విశాఖ.. ఇవాళ హైదరాబాద్.. డ్రగ్స్‌కు అడ్డాగా మారిన తెలుగు రాష్ట్రాలు
అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి
చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

