Eagles Viral video: గాలిలో డేగల విన్యాసం… ప్రేమలో ఉన్నాయంటున్న నెటిజనం… వైరల్ అవుతున్న వీడియో..
డేగలు గాలిలో ఎగురుతూ వేటాడిన వీడియోలను కానీ.. ప్రత్యక్షంగా కానీ మీరు చూసే ఉంటారు. అయితే ఈ పక్షి ఎంత ప్రమాదకరమైన జీవినైనా సులువుగా వేటాడుతుంది. ఈ వీడియో చూస్తే.. ఇది మంచి లవర్ కూడా అంటారు. ఎందుకంటే.. ఈ వీడియోలో రెండు డేగలు
డేగలు గాలిలో ఎగురుతూ వేటాడిన వీడియోలను కానీ.. ప్రత్యక్షంగా కానీ మీరు చూసే ఉంటారు. అయితే ఈ పక్షి ఎంత ప్రమాదకరమైన జీవినైనా సులువుగా వేటాడుతుంది. ఈ వీడియో చూస్తే.. ఇది మంచి లవర్ కూడా అంటారు. ఎందుకంటే.. ఈ వీడియోలో రెండు డేగలు ఆకాశంలో ఇలా చేయడం మునుపెన్నడూ చూడలేదు. వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు డేగలు గాలిలో ఎగురుతూ కొంత ఎత్తుకు చేరుకోగానే ఈ డేగల జంట ఒకదానికొకటి దగ్గరగా వచ్చి.. వాటి కాళ్లను జత చేసి తమ ప్రేమను చాటుకుంటూ.. గాలిలో నృత్యం చేసినట్లు విహరించాయి. ఈ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు ఆహ్లాదకరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. చాలా మంది యూజర్లు పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ డేగలు రెండు ప్రేమలో ఉన్నాయంటున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

