Viral Video: కొడుక్కు సెల్యూట్‌ చేసిన తల్లి.. నెట్టింట వైరల్ వీడియో

Viral Video: కొడుక్కు సెల్యూట్‌ చేసిన తల్లి.. నెట్టింట వైరల్ వీడియో

Phani CH

|

Updated on: Aug 23, 2021 | 8:46 PM

పుత్రోత్సాహం తండ్రికి.. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు.. జనులా పుత్రుని గనిగొని పొగుడగ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ...ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం..

పుత్రోత్సాహం తండ్రికి.. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు.. జనులా పుత్రుని గనిగొని పొగుడగ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్‌ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కోవకు చెందిన మరో అరుదైన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది..కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్‌ చేస్తూ మురిసిపోతున్న చిత్రం నెట్‌లో వైరల్‌గా మారింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బీహార్‌లో వింత ఘటన.. 41 ఏళ్ల మహిళను పెళ్లాడిన 21 ఏళ్ల యువకుడు.. వీడియో

Viral Video: కరీంనగర్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. 4 నెలల క్రితమే అక్కకు..!! వీడియో

Published on: Aug 23, 2021 08:46 PM