Viral Video: బీహార్‌లో వింత ఘటన.. 41 ఏళ్ల మహిళను పెళ్లాడిన 21 ఏళ్ల యువకుడు.. వీడియో

Viral Video: బీహార్‌లో వింత ఘటన.. 41 ఏళ్ల మహిళను పెళ్లాడిన 21 ఏళ్ల యువకుడు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 23, 2021 | 8:42 PM

బీహార్‌లోని ఖగడియా జిల్లా లోని నయాగావ్​కు చెందిన ఓ మహిళకు 41ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. భర్త కొద్ది కాలం క్రితం చనిపోయాడు.

బీహార్‌లోని ఖగడియా జిల్లా లోని నయాగావ్​కు చెందిన ఓ మహిళకు 41ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. భర్త కొద్ది కాలం క్రితం చనిపోయాడు. కాగా జొరావర్‌పూర్​కు చెందిన 21 ఏళ్ల రవికుమార్​అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఇంటికి రవికుమార్ తరచూ వస్తూ ఉంటాడు. ఇది గమనించిన స్థానికులు ఈ వ్యవహారం ఎదో తేడాగా ఉందే అంటూ అనుమానించారు. ఓ రోజు రవికుమార్‌ ఇంట్లో ఉండగా గమనించిన స్థానికులు వారిద్దరిని అసలు విషయం ఏంటని నిలదీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి రప్పించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కరీంనగర్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. 4 నెలల క్రితమే అక్కకు..!! వీడియో

Viral Video: నడిరోడ్డుపై సై అంటే సై అంటూ ఢీ కొన్న పొట్టేళ్లు.. వీడియో