Viral Video: కరీంనగర్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. 4 నెలల క్రితమే అక్కకు..!! వీడియో
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. నాగుల మల్యాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ నిఖిత దంపతులకు నలుగురు శిశువులు జన్మించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. నాగుల మల్యాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ నిఖిత దంపతులకు నలుగురు శిశువులు జన్మించారు. నిఖిత రెండు రోజుల క్రితం.. ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేరారు..సర్జరీ చేసి.. కాన్పు చేశారు వైద్యులు.. ముగ్గురు పిల్లలు.. కిలోకు పైగా బరువు ఉన్నారు.. ఓ శిశువు.. 800 గ్రాముల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నడిరోడ్డుపై సై అంటే సై అంటూ ఢీ కొన్న పొట్టేళ్లు.. వీడియో
Published on: Aug 23, 2021 08:38 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

