Hyderabad: ఒకసారి కాళ్లు.. మరోసారి రాళ్లు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన మందుబాబు ఓవరాక్షన్
నిషా తలకెక్కితే, ఎదురుగా ఎవరున్నా డోన్ట్‌కేర్ అంటారు తాగుబోతులు. మందుకొట్టి డ్రైవింగ్ చేయడమే ఒకటో తప్పయితే, పోలీసులు పట్టుకుంటే తలదించుకోవాల్సిందిపోయి, తలతిక్కగా బూతులు మాటలు మాట్లాడటం మరో తప్పు. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ ఈ మందుబాబు ఎంత న్యూసెన్స్ చేశాడో మీరే చూడండి...
హైదరాబాద్ చంపాపేట్ చౌరస్తాలో మందుబాబు హల్ చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు మూడు గంటల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. ఒకసారి కాళ్లు పట్టుకున్నాడు.. ఇంకోసారి రాళ్లు పట్టుకున్నాడు. నా బండి నాకు ఇవ్వడంటూ అరిచి గోల పెట్టాడు. తన చొక్కా తానే చింపేసుకుని పోలీసులు కొట్టారంటూ రచ్చ చేశాడు. తనబండిని సీజ్ చేయొద్దంటూ గోల చేశాడు. -రోడ్డుపై వచ్చిపోయే వాహనదారులను సైతం ఇబ్బందిపెట్టాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

