Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donkey Meat: గాడిద మాంసం తింటే...గా... విషయంలోమనమే కింగ్‌.? అంతే కాదండోయ్ ఇంకా మరిన్ని ప్రయోజనాలు..

Donkey Meat: గాడిద మాంసం తింటే…గా… విషయంలోమనమే కింగ్‌.? అంతే కాదండోయ్ ఇంకా మరిన్ని ప్రయోజనాలు..

Anil kumar poka

|

Updated on: Oct 27, 2022 | 9:51 AM

సరిగ్గా చదవలేదు అనుకోండి.. ఎం చేస్తావ్.? పెద్దయ్యాక గాడిదలు కాస్తావా అనే వారు. కానీ ఇప్పుడు గాడిదలు కాయటం కూడా చాల కాస్టలీ పనైపోయింది.ఇప్పుడు తాజాగా కొన్ని అపనమ్మకాలతో , ఉత్తిపుణ్యానికే గాడిదలను చంపేస్తున్నారు..