Viral Video: పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. నెటిజన్లు ఫిదా
సాధారణంగా.. కుక్కపిల్లలను చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.. తమ ఇంట్లోని సభ్యులమాదిరిగానే ఎంతో ప్రేమగా చూసుకుంటారు.
సాధారణంగా.. కుక్కపిల్లలను చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.. తమ ఇంట్లోని సభ్యులమాదిరిగానే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ పిల్లలతోపాటు.. వాటికి కూడా పలు రకాల ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇదిగో ఇక్కడ చూడండి.. ఓ కుక్కపిల్ల పియానో వాయిస్తూ సాంగ్ పాడేస్తుంది. పాటలు పాడుతున్న కుక్కపిల్లకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ చిన్న కుక్క పిల్ల ఎంతో అద్భుతంగా పియానో వాయిస్తూ.. అందుకు అనుగుణంగా గొంతెత్తి పాట పాడుతుంది. పియానో శబ్దానికి సరి సమానంగా పాట పాడుతుంది. కుక్కపిల్ల పాట పాడటం చూసిన నెటిజన్స్.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరింకేందుకు ఆలస్యం ఇది చూశాకా మీరు మీ స్నూపీకి ప్రాక్టీస్ ఇవ్వండి మరీ..
Also Watch:
Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్ !!
RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!
RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

