Viral Video: ఓ వ్యక్తి చేసిన చిలిపిపనికి !! సరైన పాఠం నేర్చిన పెంపుడు కుక్క !! వీడియో
మనిషికంటే కూడా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు. శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసాన్ని అనేక సార్లు చూశాం.
మనిషికంటే కూడా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు. శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసాన్ని అనేక సార్లు చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన ఓ ఫానీ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ యువకుడు వృద్ధురాలైన తన తల్లికి తినిపిస్తూ.. ఓ చిలిపి పని చేశాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తిపోయిన ఆ కుక్క.. అతడికి సరైన బుద్ధి చెబుతుంది. సోఫాలో ఒక పెంపుడు కుక్క, ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉన్నారు. వీరికి ఎదురుగా ఓ యువకుడు పెద్ద గిన్నెలో పండ్ల ముక్కలను పట్టుకుని ఉన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా ?? వీడియో
KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో
ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్ ఏంటంటే ?? వీడియో
Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో
జ్యూస్ కావాలా.. అయితే సైకిల్ తొక్కండి !! కాన్సెప్ట్ అదుర్స్ కదూ !! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

