Viral Video: సింహం – పులి మధ్య భీకర యుద్ధం.. మధ్యలో దూరి చుక్కలు చూపించిన కుక్క.. వీడియో చూస్తే మైండే బ్లాంకే..

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్లాజీ అనే ఖాతాలో చేశారు. ఇది ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్‌లను సాధించింది.

Viral Video: సింహం - పులి మధ్య భీకర యుద్ధం.. మధ్యలో దూరి చుక్కలు చూపించిన కుక్క.. వీడియో చూస్తే మైండే బ్లాంకే..
Tiger Dog Fight Video
Follow us

|

Updated on: May 09, 2022 | 9:43 AM

సింహాలు(Loin), పులులు(Tiger) వంటి జంతువులు భూమిపై అత్యంత ప్రమాదకరమైనవి అని తెలిసిందే. అడవి జంతువులే కాదు.. సాధు జంతువులు, మనుషులకు వీటిని చూస్తేనే సుస్సు పడిపోద్ది. ఇవి వన్యప్రాణులు, అడవుల్లోనే బాగుంటాయి. ఒకవేళ జనావాసాల్లోకి వస్తే మాత్రం పరిస్థితి దుర్భరంగా తయారవుతుంది. ముఖ్యంగా పులుల గురించి చెప్పాలంటే , చాలా సార్లు అవి మానవ నివాసాలలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేస్తున్నట్లు మనం చూస్తేనే ఉన్నాం. పులులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Viral Video: ఆకాశంలో ‘జెల్లీ ఫిష్’ని మీరెప్పుడైనా చూశారా.? వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

నిజానికి, ఈ వీడియోలో ఒక కుక్క, పులి పనిని చెడగొట్టింది. అది కూడా సింహం ముందు ఉన్నప్పుడు. అయితే, కుక్క ఈ రెండింటీకి భయపడకుండా ఉండడం చూస్తే షాకవుతారు. కుక్క పులి నోటిని ఎలా పట్టుకుందో మీరు వీడియోలో చూస్తే ఆశ్చర్యపోతారు. సింహంతో తలపడేందుకు సిద్ధమైన పులి ప్రయత్నానానికి కుక్క అడ్డుపడుతున్నట్లు ఈ వీడియోలో చూడోచ్చు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కుక్క పులి వెనుక పడి పదే పదే దాడి చేస్తోంది. పులి అంతగా పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. అదే సమయంలో, సింహం ఆనందంతో కూర్చొని ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తోన్నట్లు చూడొచ్చు. ఆ తర్వాత కుక్కకు తోడుగా సింహం జతకలిస్తుంది. పులితో కూడా గొడవకు దిగుతున్నట్లు వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్‌లాజి పేరుతో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను పొందింది. అయితే 1 లక్ష 98 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ‘ఈ ప్రాంతంలో కుక్క కూడా సింహమే’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: విమానంలో మాతృ దినోత్సవం విషెస్ చెప్పిన కో-పైలట్.. చూసినవారందరూ ఫిదా..

Viral Video: చిన్న జంతువు చేసిన శబ్ధానికే హడలిపోయిన చిరుత.. ఎలా పరుగులు తీసిందో చూస్తే నవ్వులే నవ్వులు..!

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు