వర్షాన్ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో మీకు తెలుసా ?? ఈ వీడియో చూడండి..
రుతుపవనాల రాకతో తొలకరి పలకరించింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. ఇన్నాళ్లూ ఎండలతో అల్లాడిన ప్రజలకు తొలికరి చినుకులు కాస్త ఉపశమనాన్నిచ్చాయి.
రుతుపవనాల రాకతో తొలకరి పలకరించింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. ఇన్నాళ్లూ ఎండలతో అల్లాడిన ప్రజలకు తొలికరి చినుకులు కాస్త ఉపశమనాన్నిచ్చాయి. అలా తొలకరి వర్షంలో తడుస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఓ చిన్నారి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక స్కూల్ ప్రాంగణంలా ఉంది. అక్కడ చాలా సైకిళ్లు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. వర్షం జోరుగా పడుతోంది. ఇంతలో పసుపురంగు రెయిన్ కోటు వేసుకొని ఓ మూడేళ్ల చిన్నారి అక్కడికి వచ్చాడు. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ చిన్నారిని చూస్తే మీరూ ఒక్క క్షణం ఆ బుడ్డోడిలా మారిపోతే ఎంత బావుణ్ణు అనుకుంటారు. అంత క్యూట్‌గా ఉందిమరి ఆ చిన్నారి వర్షాన్ని ఆస్వాదిస్తున్న తీరు. నెదర్లాండ్స్‌లో తీసిన ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మిలియన్లమంది ఈ వీడియోను వీక్షించగా లక్షల్లో లైక్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు’ ఇలాంటి రిజైన్ లెటర్ ఎప్పుడూ చూసుండరు !!
చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్ అనక మానరు
కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో
తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్..
వీరావేశంతో.. స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

