ప్రపంచంలో మొట్టమొదటి ‘బీచ్’ ఎక్కడో తెలుసా ?? వీడియో
వందల కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని తెలుసు. కానీ అది ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఏర్పడిందనేది ఇప్పటికీ ఓ నిర్ధారణ లేదు.
వందల కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని తెలుసు. కానీ అది ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఏర్పడిందనేది ఇప్పటికీ ఓ నిర్ధారణ లేదు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి సముద్రతీర భూమి ఏర్పడింది జార్ఖండ్ ప్రాంతంలోని సింఘ్‌భూమ్‌లోనని పరిశోధకులు తేల్చి చెప్పారు. దాదాపు 330 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడి ఉంటుందని ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్ శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త పరిశోధనల్లో వెల్లడైంది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఇటీవల ఈ ఆసక్తికరమైన విషయాలను పరిశోధక బృందం వెల్లడించింది
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ !! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో
Eesha Rebba: ఈషా రెబ్బా అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే…
Avika Gor: అందంతో కట్టిపడేస్తోన్న చిన్నారి పెళ్లి కూతురు.. అవికా లేటెస్ట్ పిక్స్
Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ అందాలు చూడతరమా.. ఎఫ్ 3 భామ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ