తెలుగు రాష్ట్రాల్లో వింత చేపల కలకలం.. మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న వింత చేపలు.. వీడియో

తెలుగు రాష్ట్రాల్లో వింత చేపల కలకలం.. మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న వింత చేపలు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 15, 2021 | 9:48 AM

చేపల వేట కొందరికి సరదా...మరికొందరికి జీవన భ్రృతి..చాలా మందికి చేపల పెంపకం ఆదాయ వనరు. అయితే ఎవరు ఎక్కడ గాలమేసినా - వల విసిరినా ఇటీవల కాలంలో ఓ వింత చేప దొరుకుతుంది.