Pakistan: కోట్ల నగదుతో వ్యాన్ డ్రైవర్ పరారీ..! తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన.. వీడియో

Pakistan: కోట్ల నగదుతో వ్యాన్ డ్రైవర్ పరారీ..! తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన.. వీడియో

Phani CH

|

Updated on: Aug 15, 2021 | 9:47 AM

పాకిస్తాన్ లోని కరాచీలో ఓ వ్యాన్ డ్రైవర్ 200 మిలియన్ అంటే 20 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. ఓ సెక్యూరిటీ కంపెనీకి చెందిన హుసేన్ షా అనే డ్రైవర్ ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.