Faria Abdullah: ఫోటోల కోసం.. ఫారియా నానా కష్టాలు..  వీడియో వైరల్‌..

Faria Abdullah: ఫోటోల కోసం.. ఫారియా నానా కష్టాలు.. వీడియో వైరల్‌..

Phani CH

|

Updated on: Aug 15, 2021 | 9:45 AM

ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ.. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతి ర‌త్నాలు...లో హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే.