Devil Fish: అయ్యబాబోయ్.. ఇదేంటి ఇలా ఉంది.. కొల్లేరులో దెయ్యం చేప.. వైరల్ వీడియో.
స్థానికంగా దెయ్యం చేప, విమానం చేప అని పిలుస్తారు. సాంకేతిక పరిభాషలో శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని ‘సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్’ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వన్స్ ఇది చెరువులోకి ఎంటర్ అయిందా.. ఇక అంతే…. ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే పది రెట్లు… వంద రెట్లు పెంచేసుకుని రైతులు వేసిన మేత మొత్తాన్ని తినేస్తుంది. కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహారి కూడా…! తన కంటే చిన్నవైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది.
దెయ్యం చేప.. ఈ పేరు వింటేనే.. కొల్లేరు ఆక్వా రైతులు హడలెత్తిపోతున్నారు. స్థానికంగా దెయ్యం చేప, విమానం చేప అని పిలుస్తారు. సాంకేతిక పరిభాషలో శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని ‘సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్’ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వన్స్ ఇది చెరువులోకి ఎంటర్ అయిందా.. ఇక అంతే…. ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే పది రెట్లు… వంద రెట్లు పెంచేసుకుని రైతులు వేసిన మేత మొత్తాన్ని తినేస్తుంది. కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహారి కూడా…! తన కంటే చిన్నవైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. దీంతో లబోదిబో మంటున్నారు ఆక్వా రైతులు.ఈ చేప కాలువల ద్వారా.. ఇప్పుడు కొల్లేరులోకి ప్రవేశించి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపించింది. ఈ చేపను చంపేందుకు ఎన్నో మందులు వాడిన ఫలితం లేకుండా పోతోంది. రైతు కొన్ని లక్షల సంఖ్యలో చేపపిల్లలను చెరువులోకి వదిలితే… దెయ్యం చేప దెబ్బకి అవి వేలల్లోనే మిగులుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

