Anand Mahindra Tweet: వారెవ్వా.. ఐడియా అదిరింది గురూ.! ఉప్పొంగిపోయిన ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra Tweet: వారెవ్వా.. ఐడియా అదిరింది గురూ.! ఉప్పొంగిపోయిన ఆనంద్ మహీంద్రా..

Anil kumar poka

|

Updated on: Jul 07, 2022 | 9:06 AM

ప్రతిభను తట్టి లేపడంలో ఎప్పుడూ ముందుండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. తన దృష్టికి వచ్చిన విభిన్న అంశాలను వెంటనే ట్విట్టర్‌ వేదికగా


ప్రతిభను తట్టి లేపడంలో ఎప్పుడూ ముందుండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. తన దృష్టికి వచ్చిన విభిన్న అంశాలను వెంటనే ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేయడం ఆనంద్‌ మహీంద్రాకు ఒక అలవాటు. అయితే తాజాగా ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ నలుగురు స్నేహితులు డైనింగ్‌ టేబుల్‌పై కూర్చొని రోడ్డుపై చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.ఓ వాహనాన్ని డైనింగ్‌ టేబుల్‌ మాదిరిగా డిజైన్‌ చేసిన సదరు కుర్రాళ్లు ఎంచక్కా ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి బండిలో పెట్రోల్‌ కూడా కొట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 07, 2022 09:06 AM