పెళ్లి పందిరిలోకి నవ వధువు.. ఇలాంటి ఎంట్రీ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌

|

May 18, 2022 | 8:16 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లిలో వధువు వేదికపైకి ఎంట్రీ ఇచ్చే సీన్‌ నెట్టింట తెగ ట్రెండవుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లిలో వధువు వేదికపైకి ఎంట్రీ ఇచ్చే సీన్‌ నెట్టింట తెగ ట్రెండవుతోంది. ఇందులో వధువు తన అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చి పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచింది. నల్ల కళ్లద్దాలు, ఎరుపు రంగు లెహంగాలో పెళ్లికూతురు చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడయో ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశారు. వధువు చేసిన డాన్స్ కు ఆహుతులు, స్నేహితులు మాత్రమే కాదు.. వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఎంట్రీ నెవ్వర్‌ బిఫోర్‌..ఎవ్వర్‌ ఆఫ్టర్‌ అంటున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కొడుకు షేర్వాణీ ధరించడం నచ్చక.. ఏకంగా రాళ్ళతో !!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఇక హంగామా మొదలైనట్టే !!

5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్‌

వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా

కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..

 

Published on: May 18, 2022 08:16 PM