వామ్మో !! దెయ్యం.. లగెత్తండ్రోయ్.. పొగ దెయ్యం వీడియో వైరల్
దెయ్యాలున్నాయని మీలో ఎంతమంది నమ్ముతారు. అసలు దెయ్యాలే లేవని అనుకుంటున్నారా? అంతా భ్రమ అని కొట్టి పారేస్తున్నారా? ఒక వేళ ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది?
దెయ్యాలున్నాయని మీలో ఎంతమంది నమ్ముతారు. అసలు దెయ్యాలే లేవని అనుకుంటున్నారా? అంతా భ్రమ అని కొట్టి పారేస్తున్నారా? ఒక వేళ ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? వంటి సందేహాలు ఎప్పుడైన కలిగాయా.. అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. రాత్రి పూట సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఈ జంటకు అనుకోని సంఘటన ఎదురైంది. యూకేకు చెందిన హన్నా రోవెట్, ఆమె భర్త డేవ్ తమ ఇంటి సమీపంలోని క్లంబర్ పార్క్‌లో రాత్రి పూట తమ పెట్ డాగ్‌తో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఉన్నట్టుండీ పొగల రూపంలో వింత ఆకారాలు కన్పించడంతో తమ కళ్లను తామే నమ్మలేక పోయారు. ఈ పొగ ఆకారాలు స్పష్టంగా కనిపించనప్పటికీ దానికి వెనుక భాగంలో పొడవాటి తోకతో నేలపై నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. ఆ తర్వాత వాస్తవం గ్రహించి వెంటనే సెల్ ఫోన్‌తో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫంక్షన్‌లో రెచ్చిపోయి చిందులేసిన పోలీసు అధికారి.. కట్‌చేస్తే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసం బామ్మ మేకప్.. మామూలుగా లేదుగా !!
డాడీ వచ్చేస్తున్నారు.. టీవీ ఆఫ్‌చేయ్.. అలర్ట్ చేసిన కుక్క
మామా.. నీ బిడ్డనివ్వకపోతే నే సచ్చిపోతా.. చివరికి ఏమైందంటే ??
‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటే.. ఎగ్జామ్‌లో పాస్ చేస్తా’
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

